1933-11-03 – On This Day  

This Day in History: 1933-11-03

Amartya Sen kumar1933 : భారతరత్న అమర్త్య కుమార్ సేన్ జననం. భారతీయ ఆర్ధికవేత్త, తత్త్వవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత. ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు. కరువు, మానవ అభివృద్ధి సిద్ధాంతము, సంక్షేమ ఆర్థిక శాస్త్రము, పేదరికమునకు కారణములు, పొలిటికల్ లిబరలిజం లలో చేసిన విశేష కృషికి నోబెల్ బహుమతి లభించింది. భారతరత్న పురస్కారం తో పాటు అనేక నేషనల్, ఇంటర్నేషనల్ పురస్కారాలు అందుకున్నాడు.