1972-04-04 – On This Day  

This Day in History: 1972-04-04

1972 : లిసా రాణి రే జననం. కెనడియన్ భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. ఇంగ్షీషు, హిందీ, తమిళం, తెలుగు భాషలలొ పనిచేసింది. 1990 ప్రారంభంలో ఇండియాలో తన మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది. బాంబే డైయింగ్ మరియు లాక్మే వంటి ప్రముఖ భారతీయ బ్రాండ్‌లకు పనిచేసింది. ఇండియా లో రాడో (వాచీలు), ‘పాంటెనే బ్యూటిఫుల్ లెంగ్త్స్’ ప్రచారానికి అంబాసిడర్‌. ఆమె 1996లో తమిళ చిత్రం నేతాజీలో తొలిసారిగా నటించింది. ఆమె బ్లడ్ కాన్సర్ పేషెంట్. అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు అందుకుంది.

Share