This Day in History: 1976-04-04
1976 : కళైమామణి సిమ్రాన్ (రిషిబాల నావల్) జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, నర్తకి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. ‘సిమ్రాన్ & సన్స్ ప్రొడక్షన్ స్టూడియో’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకురాలు. తెలుగు, మలయాళం, హిందీ, తెలుగు, తమిళ భాషలలో పనిచేసింది. తమిళ చిత్ర పరిశ్రమలో లేడి సూపర్ స్టార్ గా పేరు పొందింది. ఫాంటా, కుర్ కూరే, జీవ సోప్, షుగర్ ఫ్రీ గోల్డ్, డాబర్ శానిటైజర్ లాంటి బ్రాండ్ లకు బ్రాండ్ అంబాజీడర్. బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్స్, ఫిల్మ్ ఫేర్ సౌత్, కలైమామణి, తమిళనాడు స్టేట్ అవార్డు, ఐఎఫ్డబ్లు మూవీ, సినీమా ఎక్స్ప్రెస్, దినకరన్, ఫిల్మ్ ఫాన్స్ అసోసియేషన్ అవార్డులతో పాటు అనేక అవార్డులు అందుకుంది.