1977-04-04 – On This Day  

This Day in History: 1977-04-04

1977 : శ్యామ్ (షంషుద్దీన్ ఇబ్రహీం) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలొ పనిచేశాడు. ప్రొఫెషనల్ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి త్వరలో 12B చిత్రంలో తన నటనను ప్రారంభించాడు. లేసా ​​లేసా, అయ్యర్కై, మరియు ఉల్లం కెట్కుమా వంటి చిత్రాలలో ప్రధాన పాత్రలలో కనిపించాడు.

 

Share