This Day in History: 1967-08-04
1967 : అర్బాజ్ ఖాన్ (అర్బాజ్ సలీం అబ్దుల్ రషీద్ ఖాన్) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. సినీ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు. ‘అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు.