This Day in History: 1919-04-05
1919 : మొట్టమొదటిసారిగా భారతీయ కంపెనీ సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లిమిటెడ్‌కి చెందిన ‘S S లాయల్టీ’ షిప్ భారతదేశం నుండి లండన్‌కు వ్యాపారం చేయడానికి వెళ్ళింది.దీనిని పోర్ట్‌లు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీని జాతీయ సముద్రయాన దినోత్సవం గా ప్రకటించారు.