1993-04-05 – On This Day  

This Day in History: 1993-04-05

1993 : కల్యాణి ప్రియదర్శన్ జననం. భారతీయ సినీ నటి, అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్, అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్. దర్శకుడు ప్రియదర్శన్, సినీనటి లిస్సీ ల కుమార్తె. మలయాళం, తెలుగు, తమిళ భాషలలో పనిచేసింది. హలో తెలుగు సినిమాతో ఆరంగేట్రం చేసింది. హృతిక్ రోషన్ నటించిన క్రిష్ 3 మరియు చియాన్ విక్రమ్ నటించిన ఇరు ముగన్ యొక్క ప్రొడక్షన్ డిజైన్‌లో అసిస్టెంట్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. సైమ, అప్సర, ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులను అందుకుంది.

Share