1978-07-05 – On This Day  

This Day in History: 1978-07-05

Nandamuri Kalyan Ram1978 : నందమూరి కళ్యాణ్ రామ్ జననం. భరతీయ తెలుగు సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు మనవడు. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు.

Share