1985-10-05 – On This Day  

This Day in History: 1985-10-05

Sayyid Ahmedullah Qadri1985 : పద్మశ్రీ సయ్యద్ అహ్మదుల్లా ఖాద్రీ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, కవి, రచయిత, పాత్రికేయుడు, సాహిత్యవేత్త, విద్యావేత్త, రాజకీయవేత్త. ఉర్దూ దినపత్రిక సల్తానాట్  మరియు పైసా అఖ్బర్ వ్యవస్థాపకుడు. వన్ నేషన్ సిద్ధాంతానికి అనుకూలంగా రాసిన హైదరాబాద్‌ మొదటి జర్నలిస్టు. లిసాన్ ఉల్ ముల్క్ మారు పేరు కలదు. లుత్ఫుద్దౌలా ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు. హైదరాబాద్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు. స్టేట్ లైబ్రరీ కౌన్సిల్ సభ్యుడు. ఆయన సాహిత్యం మరియు విద్యలో చేసిన కృషికి పద్మశ్రీ లభించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్.