2008-11-05 – On This Day  

This Day in History: 2008-11-05

2008 : పద్మ భూషణ్ బి ఆర్ చోప్రా (బల్దేవ్ రాజ్ చోప్రా) మరణం. భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, పాత్రికేయుడు, టెలివిజన్ ప్రజెంటర్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ‘బి ఆర్ ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. దూరదర్శన్ ధారావాహిక ‘మహాభారత్’ నిర్మించాడు. సినీ నిర్మాత యష్ రాజ్ చోప్రా సోదరుడు.

Share