This Day in History: 1856-07-06
1856 : తల్లాప్రగడ సుబ్బారావు జననం. భారతీయ న్యాయవాది, తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్త. అమెరికాలోని దివ్యజ్ఞాన సమాజం ముఖ్యకార్యాలయాన్ని మద్రాసు లోని అడయారుకు మార్చటానికి ముఖ్యకారకుడు. 1882 లో ఆసంస్థకు కార్యదర్శిగా ఎన్నికై 1886 వరకు పనిచేసాడు.