This Day in History: 1854-07-07
1854 : మౌలానా బర్కతుల్లా భోపాలి (అబ్దుల్ హఫీజ్ మొహమ్మద్ బర్కతుల్లా) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. పూర్వ భారతదేశ మొదటి తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రి.ఆజాద్ హింద్ ఫౌజ్ భారతదేశ మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని చాలా మంది భావిస్తారు. కానీ వాస్తవానికి రాజ మహేంద్ర ప్రతాప్ నాయకత్వంలో ఆఫ్ఘనిస్తాన్‌లో భారతదేశం యొక్క మొదటి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అధ్యక్షుడు మహేంద్ర ప్రతాప్ సింగ్ మరియు ప్రధాన మంత్రి మౌలానా బర్కతుల్లా భోపాలీ.