This Day in History: 1896-07-07
1896 : భారతదేశంలోని బొంబాయి వాట్సన్ హోటల్‌లో లూమియర్ సోదరులు మొట్టమొదటిసారిగా ఒక రూపాయి టికెట్ ధరతో చలనచిత్రాన్ని ప్రదర్శించారు. ఆ రోజు ప్రదర్శింపబడిన ఆరు సినిమాలు ఎంట్రీ ఆఫ్ సినిమాటోగ్రాఫ్ , ది సీ బాత్ , అరైవల్ ఆఫ్ ఎ ట్రైన్ , ఎ డిమోలిషన్ , లేడీస్ అండ్ సోల్జర్స్ ఆన్ వీల్స్ అండ్ లీవింగ్ ది ఫ్యాక్టరీ. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ సంఘటనను “శతాబ్దపు అద్భుతం”గా పేర్కొంది.