1867-11-07 – On This Day  

This Day in History: 1867-11-07

Maria Salomea Skłodowska merie curie mery kyuri1867 : మేరీ క్యూరీ (మేరీ సలోమియా స్క్లోడోవ్స్కా క్యూరీ) జననం. పోలిష్-ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త, రసాయన శాస్త్రవేత్త. నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళ. రెండు నోబెల్ బహుమతులు పొందిన మొదటి వ్యక్తి. రెండు శాస్త్రాలలో నోబెల్ బహుమతి పొందిన ఏకైక వ్యక్తి. కేన్సర్ చికిత్సకు మార్గదర్శకురాలు. రేడియం, పోలోనియం కొనుగొన్నది. రేడియోధార్మికతపై మార్గదర్శక పరిశోధనలు చేసింది. పారిస్ విశ్వవిద్యాలయంలో మొదటి మహిళ ప్రొఫెసర్‌.