This Day in History: 1971-11-07
1971 : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ) జననం. భారతీయ సినీ దర్శకుడు, రచయిత, గాయకుడు, నిర్మాత. బి ఎన్ రెడ్డి జాతీయ అవార్డు గ్రహీత. నంది అవార్డు గ్రహీత. ‘మాటల మాంత్రికుడు’, ‘గురూజీ’ గా పిలుస్తారు. నంది, ఫిల్మ్ ఫేర్ సౌత్, సైమ అవార్డులతో పాటు బిఎన్ రెడ్డి నేషనల్ అవార్డు అందుకున్నాడు.