1856-12-07 – On This Day  

This Day in History: 1856-12-07

1856 : భారతదేశంలో హిందూ వితంతు పునర్వివాహ చట్టం అమలులోకి వచ్చాక దేశంలోనే తొలిసారిగా వితంతువు అధికారికంగా వివాహం చేసుకుంది. ఈ పెళ్లి కుదిర్చిన సామాజిక కార్యకర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ స్వయంగా పెళ్ళికి వేద మంత్రాలు చదివి పెళ్లి జరిపించాడు.