This Day in History: 1908-06-10
1908 : పద్మ విభూషణ్ జయంతో నాథ్ చౌధురి జననం. భారతీయ సైనికాధికారి, జనరల్. ఢిల్లీ సింఫోనీ సొసైటి వ్యవస్థాపకుడు. హైదరాబాద్ స్టేట్ మిలటరీ గవర్నర్. కెనడాకు భారత 9వ హైకమిషనర్. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి 11వ ఛైర్మన్. ఆర్మీ స్టాఫ్ 5వ చీఫ్.