This Day in History: 2019-06-10
2019 : పద్మ భూషణ్ గిరీష్ రఘునాథ్ కర్నాడ్ మరణం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, కన్నడ రచయిత, నాటక రచయిత, సాహిత్యవేత్త. జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న మొట్టమొదటి నాటక సాహిత్యవేత్త. ఫిల్మ్ ఫేర్, ఫిల్మ్ ఫేర్ సౌత్, నేషనల్ ఫిల్మ్ అవార్డు, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్, కాళిదాస సమ్మాన్, సాహిత్య పరిషత్ అవార్డు లాంటి అనేక పురస్కారాలు పొందాడు.