1928-07-10 – On This Day  

This Day in History: 1928-07-10

justice konamaneni amareswari1928 : జస్టిస్ కోనమనేని అమరేశ్వరి జననం. భరతీయ న్యాయ నిపుణురాలు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి మహిళ న్యాయమూర్తి. ‘ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ లాయర్స్’ ఉపాధ్యక్షురాలు.

 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షురాలు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది.

Share