This Day in History: 2020-07-10
2020 : పద్మశ్రీ ఆనంద మోహన్ చక్రబర్తి మరణం. భారతీయ అమెరికన్ మైక్రో బయాలజిస్ట్, శాస్త్రవేత్త, పరిశోధకుడు. సూపర్ బగ్ (ఆయిల్ ఈటింగ్ బగ్) కనుగొన్నాడు.
‘CDG థెరప్యూటిక్స్’ సంస్థ స్థాపించాడు. చమురు సంబందం అయిన అవశేషాలను అవలీలగా తినివేయగలిగే సూపర్ బాగ్గ్ అనే బాక్టీరియాను ఆనంద మోహన్ చక్రవర్తి1980 జూన్ 16న అమిరికాలో పేటంట్ పొందాడు.