This Day in History: 1973-08-10
1973 : కనసిన రాణి మాలాశ్రీ (శ్రీదుర్గ) జననం. భారతీయ సినీ నటి. నంది అవార్డు గ్రహీత. ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డు గ్రహీత. సినీ నటి శుభశ్రీ ఈమె సోదరి. కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్ రాము ను వివాహం చేసుకుంది. కన్నడ, తమిళ, తెలుగు భాషాలలో పనిచేసింది. ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డు, సంతోషం, నంది, ఫిల్మ్ ఫేర్ సౌత్, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులను అందుకుంది.