1946-10-10 – On This Day  

This Day in History: 1946-10-10

1946 : జయప్రకాష్ రెడ్డి (తాడిపర్తి జయప్రకాశ్ రెడ్డి) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, ఉపాధ్యాయుడు. ‘జేపీ’స్‌ నెలనెలా నాటక సభ’ స్థాపించాడు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలొ పనిచేశాడు. నంది అవార్డు అందుకున్నాడు.