This Day in History: 1902-12-10
1902 : సిద్దవనహళ్లి నిజలింగప్ప జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, న్యాయవాది, రాజకీయవేత్త. మైసూరు రాష్ట్ర 4వ ముఖ్యమంత్రి. భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. మైసూరు రాష్ట్రానికి (ప్రస్తుత కర్ణాటక) ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేశాడు. కర్ణాటక సమైఖ్య ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించాడు.