This Day in History: 1909-06-11
1909 : కె ఎస్ హెగ్డే (కౌడూర్ సదానంద హెగ్డే) జననం. భారతీయ న్యాయ నిపుణుడు, రాజకీయవేత్త. భారతదేశ లోక్‌సభ 7వ స్పీకర్. ఢిల్లీ హైకోర్టు మొదటి ప్రధన న్యాయమూర్తి. ‘హెగ్డే నిట్టే ఎడ్యుకేషన్ ట్రస్ట్’ వ్యవస్థాపకుడు. భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి.