This Day in History: 2021-07-11
2021 : అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి తెలుగు అమ్మాయిగా బండ్ల శిరీష చరిత్ర సృష్టించింది. దీంతో ఇండియా నుండి అంతరిక్షంలోకి వెళ్ళిన మూడవ మహిళ అయింది. బ్రిటిష్ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్‌కు చెందిన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ పంపిస్తున్న ‘యూనిట్’ వ్యోమ నౌకలో మొదటిసారిగా బండ్ల శిరీష తెలుగు అమ్మాయి రోదసీలో ప్రవేశించింది, దీంతో ఇండియా నుండి అంతరిక్షం లోకి వెళ్ళిన మూడవ మహిళ అయింది.