This Day in History: 1980-12-11
1980 : ఆర్య (జంషాద్ సెతిరకాత్) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, టెలివిజన్ ప్రజెంటర్. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలొ పనిచేశాడు. సినీనటి సయేషా ను వివాహం చేసుకున్నాడు. సైమ, ఫిల్మ్‌ఫేర్ సౌత్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నాడు.