2012-07-12 – On This Day  

This Day in History: 2012-07-12

Dadar Singh Randhawa Deedar Singh Randhawa Dhadar Singh Randhawa2012 : దారా సింగ్ (దీదార్ సింగ్ రంధవా) మరణం. భారతీయ ప్రొఫెషనల్ రెజ్లర్, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. రెజ్లింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా అజేయంగా ప్రసిద్ది చెందాడు.

తమిళ, పంజాబీ, హిందీ, గుజరాతీ, మలయాళం, తెలుగు భాషలలొ పనిచేశాడు. 2018 యొక్క WWE హాల్ ఆఫ్ ఫేమ్ క్లాస్ యొక్క లెగసీ కేటగిరీలోకి సింగ్ చేర్చబడ్డాడు.

Share