1969-11-12 – On This Day  

This Day in History: 1969-11-12

1969 : భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పార్టీ నియమాలను ఉల్లంఘించిందన్న కారణంగా కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించబడింది.

ఆమెను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు ముందురోజు 11 నవంబర్ 1969 న ఇందిరాగాంధీ కి లేఖ రాశాడు.