1977-11-12 – On This Day  

This Day in History: 1977-11-12

1977 : ప్రియాంక ఉపేంద్ర (ప్రియాంక త్రివేది) జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. సినీ నటుడు ఉపేంద్ర ను వివాహం చేసుకుంది. టెలివిజన్ వాణిజ్య ప్రకటనలతో ఆమె కెరీర్ ప్రారంభించింది. కన్నడ, బెంగాలీ, హిందీ, తెలుగు, తమిళం, ఒడియా భాషలలో పనిచేసింది.