1941-07-13 – On This Day  

This Day in History: 1941-07-13

Sunita Jain
sunitha jain
1941 : పద్మశ్రీ సునీతా జైన్ జననం. భారతీయ పండితురాలు, నవలా రచయిత్రి, చిన్న కథా రచయిత్రి, సాహిత్యాల కవయిత్రి. ఆంగ్ల మరియు హిందీ సాహిత్యాల కవయిత్రి, ప్రొఫెసర్. ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాజీ ప్రొఫెసర్ మరియు హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగానికి హెడ్.  జైన రచనలను ఆంగ్లంలోకి అనువదించడంతో పాటు, ఇంగ్లీష్ మరియు హిందీలో 60కి పైగా పుస్తకాలను ప్రచురించింది. పద్మశ్రీ, ది వ్రీలాండ్ అవార్డు, మేరీ సాండోజ్ ప్రైరీ స్కూనర్ ఫిక్షన్ అవార్డు, ఉత్తరప్రదేశ్ హిందీ సంస్థాన్ అవార్డు, ఢిల్లీ హిందీ అకాడమీ అవార్డు, నిరాలా నమిత్ అవార్డు, సాహిత్యకర్ సమ్మాన్, మహాదేవి వర్మ సమ్మాన్, ప్రభ ఖేతన్ అవార్డు, బ్రహ్మీ సుందరి అవార్డు, సులోచినీ రచయిత్రి అవార్డు, UP సాహిత్య భూషణ్ అవార్డు, వ్యాస సమ్మాన్ అవార్డు లాంటి పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లు పొందింది.

Share