1933-08-13 – On This Day  

This Day in History: 1933-08-13

1933 : పద్మ విభూషణ్ వైజయంతీమాల మండ్యం జననం. భారతీయ సినీ నటి, నర్తకి, నేపధ్య గాయకురాలు, కొరియోగ్రాఫర్, నిర్మాత, రాజకీయవేత్త. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. ‘ఫస్ట్ ఫిమేల్ సూపర్‌స్టార్’ బిరుదు పొందింది.