1989-09-13 – On This Day  

This Day in History: 1989-09-13

1989 : ఆచార్య ఆత్రేయ (కిళాంబి వెంకట నరసింహాచార్యులు) మరణం. భారతీయ తెలుగు నాటక రచయిత, సినీ గీత రచయిత, మాటల రచయిత, నిర్మాత, దర్శకుడు, వేదాంతి, కవి.

దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన కవి. ఆత్రేయకి నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు. ఆత్రేయ వ్రాసిన పాటలు, నాటకాలు, నాటికలు, కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు. నంది అవార్డు అందుకున్నాడు.

Share