1911-10-13 – On This Day  

This Day in History: 1911-10-13

1911 : పద్మ భూషణ్ అశోక్ కుమార్ (కుముద్‌లాల్ గంగూలీ) జననం. భారతీయ సినీ నటుడు, గాయకుడు, చిత్రకారుడు. దాదాఫాల్కే అవార్డు గ్రహీత. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత.