1967-11-13 – On This Day  

This Day in History: 1967-11-13

1967 : మిస్ ఇండియా యూనివర్స్ జూహీ చావ్లా జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త, మోడల్టెలివిజన్ ప్రజెంటర్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. మిస్ ఇండియా 1984 టైటిల్ విజేత. మిస్ కేట్ వాక్, మిస్ పర్ఫెక్ట్ టెన్, మిస్ పాపులర్, మిస్ మీరకిలస్, మిస్ యూనివర్స్ బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్ అవార్డుల విజేత. ఐపిఎల్ ‘కోల్ కతా నైట్ రైడర్స్’ టీం సహ యజమాని. హిందీ సినిమా ప్రముఖ నటీమణులలో ఒకరిగా స్థిరపడింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు ఫిల్మ్ ఫేర్, బాలీవుడ్ మూవీ, స్టార్ స్క్రీన్, సనసూయి లాంటి అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు అందుకుంది.