This Day in History: 1920-07-14
1920 : శంకరరావు భవరావు చవాన్ జననం. భారతీయ రాజకీయవేత్త. మహారాష్ట్ర 5వ ముఖ్యమంత్రి. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అధ్యక్షుడు. మరాఠా మిత్ర మండల్ అధ్యక్షుడు. కేంద్ర ఆర్ధిక మంత్రి, కేంద్ర హోమ్ మంత్రి. తిలక్ మహారాష్ట్ర విశ్వవిద్యాలయం ఛాన్సలర్. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (IIPA) చైర్మెన్. మానవ వనరుల అభివృద్ధి కమిటీ ఛైర్మన్. రాజ్యసభ ఎథిక్స్ కమిటీ చైర్మెన్. రాజ్యసభ వ్యాపార సలహా కమిటీ మరియు సాధారణ ప్రయోజనాల కమిటీ, ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, రైల్వే మంత్రిత్వ శాఖ కోసం కన్సల్టేటివ్ కమిటీ, పార్లమెంటులో కాంగ్రెస్ (ఐ) పార్టీ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC), హైదరాబాద్ సెంట్రల్ కోఆపరేటివ్ యూనియన్ లలో సభ్యుడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.