1889-11-14 – On This Day  

This Day in History: 1889-11-14

1889 : భారతరత్న జవహర్‌లాల్ నెహ్రూ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది, రచయిత, పండితుడు, చరిత్రకారుడు, రాజకీయవేత్త. భారతదేశ మొదటి ప్రధానమంత్రి. భారతదేశ మొదటి విదేశాంగ మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు.తొలి విదేశాంగ మంత్రి. పండిత్‌జీ గా ప్రాచుర్యము పొందాడు. ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశాడు. 1930 మరియు 1940 లలో భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రధాన నాయకుడు. ఆయన కుమార్తె ఇందిరాగాంధీ, మనమడు రాజీవ్ గాంధీ కూడా ప్రధానమంత్రి గా పనిచేశారు.