2000-11-15 – On This Day  

This Day in History: 2000-11-15

2000 : భారతదేశంలో 28వ రాష్ట్రంగా ఝార్ఖండ్ ఆవిర్భవించింది. బీహార్ రాష్ట్రంలోని దక్షిణప్రాంతం నుండి 18 జిల్లాలతో 28వ రాష్ట్రంగా ఝార్ఖండ్ ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన జార్ఖండ్ ఉద్యమం యొక్క ప్రధాన కేంద్రం రాంచీ ని రాజధానిగా చేశారు.

Share