This Day in History: 2021-12-15
2021 : ఇండియా లో అమ్మాయిల కనీస పెళ్లి వయసు 18 నుండి 21 కి పెంచారు. జయ జైట్లీ నేతృత్వంలో నితి అయోగ్ టాస్క్ ఫోర్స్ దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వేలు, అభిప్రాయాల ఆధారంగా అమ్మాయిల కనీస పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది. ఇకపై 21ఏళ్ల లోపు అమ్మాయిలకు పెళ్లిలు చేయడం కూడా బాల్య వివాహం అవుతుందని కేంద్ర అధికార వర్గం ప్రకటించింది.