1930-11-16 – On This Day  

This Day in History: 1930-11-16

1930 : పద్మ భూషణ్ మిహిర్ సేన్ జననం. భారతీయ స్విమ్మర్, న్యాయవాది, వ్యాపారవేత్త. డోవర్ నుండి కలైస్ వరకు ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదిన మొదటి ఆసియా వ్యక్తి. ఒక క్యాలెండర్ సంవత్సరంలో 5 ఖండాల మహాసముద్రాలను ఈదిన ఏకైక వ్యక్తి. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించాడు. లార్డ్ ఫ్రేబెర్గ్ సర్టిఫికేట్, పద్మశ్రీ, పద్మ భూషణ్ లాంటి పురస్కారాలు లభించాయి.