1992-10-17 – On This Day  

This Day in History: 1992-10-17

1992 : కీర్తీ సురేష్ (కీర్తి సురేష్ జి) జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. హైదరాబాద్ టైమ్స్ యొక్క 30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్. ఫోర్బ్స్ ఇండియా యొక్క 2021 యొక్క ’30 అండర్ 30′ జాబితాలో స్థానం పొందింది. సినీ నటులు జి సురేష్ కుమార్, మేనక ల కుమార్తె.