This Day in History: 1989-07-18
1989 : భూమి పెడ్నేకర్ జననం. భరతీయ హిందీ సినీ నటి, సహాయ దర్శకురాలు, పర్యావరణవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. ఫోర్బ్స్ ఇండియా 2018 యొక్క ’30 అండర్ 30′ జాబితాలో చేరింది. స్మాల్-టౌన్ మహిళల పాత్రలకు పేరుగాంచిన ఆమె మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకుంది