This Day in History: 1996-07-18
1996 : స్మృతి మంధన (స్మృతి శ్రీనివాస్ మంధన) జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారిణి. వన్ డే గేమ్ లో 200 పైన పరుగులు చేసిన మొదటి భారతీయ మహిళ.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) చేత ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెటర్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఉత్తమ మహిళా క్రికెటర్‌గా రాచెల్ హేహో-ఫ్లింట్ అవార్డును ప్రదానం చేసింది.