This Day in History: 1925-10-18
1925 : ఎన్ డి తివారీ (నారాయణ్ దత్ తివారీ) జననం. భారతీయ రాజకీయవేత్త. ఉత్తర ప్రదేశ్ 9వ ముఖ్యమంత్రి. ఉత్తరాఖండ్ 3వ ముఖ్యమంత్రి. 18వ కేంద్ర ఆర్ధికమంత్రి. ఆంధ్రప్రదేశ్ 21వ గవర్నర్. సెక్స్ కుంబకోణం లో ఇరుక్కొని గవర్నర్ పదవికి రాజీనామా చేశాడు.