1962-06-19 – On This Day  

This Day in History: 1962-06-19

1962 : ఆశిష్ విద్యార్థి జననం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషలలో పనిచేశాడు. ఫిల్మ్ ఫేర్, నంది, స్క్రీన్, బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, నేషనల్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నాడు.

Share