This Day in History: 1937-10-19
1937 : ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ మరణం. న్యూజిలాండ్‌లో జన్మించిన బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త, అతను అణు భౌతిక శాస్త్ర పితామహుడిగా పిలువబడ్డాడు. అణువులలో శక్తితో కూడిన కేంద్రకం వుంటుందని కనిపెట్టాడు. రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.