1940-12-20 – On This Day  

This Day in History: 1940-12-20

1940 : పద్మ విభూషణ్ ముంగర యామిని కృష్ణమూర్తి జననం. భారతీయ నృత్య కళాకారిణి. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో పేరు తెచ్చిపెట్టింది. కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుని పాటపాడుతూ నృత్యం చేసి ప్రదర్శనలు ఇచ్చింది. సంగతనాటక అకాడమీ అవార్డుతో పాటు పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ లాంటి పురస్కారాలు లభించాయి.

Share