This Day in History: 1921-12-21
1921 : పద్మ విభూషణ్ ప్రఫుల్లచంద్ర నట్వర్‌లాల్ భగవతి జననం. భారతీయ న్యాయ నిపుణుడు. భారత 17వ ప్రధాన న్యాయమూర్తి. అత్యధిక కాలం పనిచేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి. తాత్కాలిక గుజరాత్ గవర్నర్. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కి ఫెలోగా ఎన్నికయ్యాడు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిటీ అధ్యక్షుడు. శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్‌కు ఛాన్సలర్. ప్రధాని నరేంద్ర మోడీ ఆయన్ను “భారతదేశ న్యాయ సౌభ్రాతృత్వ ధీరుడు” అని పేర్కొన్నాడు.