This Day in History: 1954-06-22
1954 : దేవినేని నెహ్రూ (దేవినేని రాజశేఖర్) జననం. భారతీయ రాజకీయవేత్త. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు, సాంకేతిక విధ్యాశాఖ మంత్రి. ‘యునైటెడ్ ఇండిపెండెన్స్ సంస్థ’ సహ వ్యవస్థాపకుడు. యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అనే పేరుతో మరో సంస్థను ప్రారంభించాడు.