1955-08-22 – On This Day  

This Day in History: 1955-08-22

1955 : పద్మ విభూషణ్ చిరంజీవి (కొణిదెల శివశంకర వర ప్రసాద్) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, నృత్యకారుడు, టెలివిజన్ ప్రజెంటర్, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. ‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్’ వ్యవస్థాపకుడు. ‘అంజనా ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థ సహ వ్యవస్థాపకుడు. ‘ప్రజారాజ్యం’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలొ పనిచేశాడు. ఫిల్మ్ ఫేర్ సౌత్, నంది, సినీమా ఎక్స్ప్రెస్, సైమా, సంతోషం, బెస్ట్ వాలెంటరి బ్లడ్ బ్యాంక్ అవార్డు లాంటి అనేక అవార్డులు, గౌరవ డాక్టరేట్లు పొందాడు.

Share