This Day in History: 2016-11-22
2016 : పద్మ విభూషణ్ ఎం జి కె మీనన్ (మాంబిల్లికలతిల్ గోవింద్ కుమార్ మీనన్) మరణం. భారతీయ భౌతిక శాస్త్రవేత్త. ఇస్రో ఛైర్మన్. భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఆయన గౌరవార్ధం ఒక గ్రహశకలానికి 7564 గోకుమేనన్ పేరు పెట్టారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా ప్రెసిడెంట్. పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, అబ్ధుల్ సలాం అవార్డులను అందుకున్నాడు.